ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అకాల వర్షం .. రైతన్నకు మిగిల్చింది నష్టం - heavy rain in dharshi prakasham district

అకాల వర్షాలు రైతులను ఇబ్బందులు పెడుతున్నాయి. చేతికొచ్చిన పంట తడిసిపోవటంతో దర్శి నియోజకవర్గంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అకాలవర్షం .. రైతన్నకు మిగిల్చింది నష్టం
అకాలవర్షం .. రైతన్నకు మిగిల్చింది నష్టం

By

Published : Mar 7, 2020, 7:18 AM IST

అకాలవర్షం .. రైతన్నకు మిగిల్చింది నష్టం

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురవటంతో పంట పొలాల్లోని ధాన్యమంతా తడిచిపోయింది. దర్శి, ముండ్లమూరులో అకాలవర్షానికి పంటలు నీటమునిగాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షం రూపంలో నష్టం వాటిల్లింది. కల్లాల్లో ఆరబోసిన మిరప రాసుల కింద నీరు చేరింది. కప్పిన పరదాలపై వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు అవస్థలు పడ్డారు. మరోవైపు దర్శి పట్టణంలో మురుగుకాలువలోని నీరు రోడ్లపైకి చేరటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఇవీ చదవండి

అకాల వర్షం... అన్నదాతకు అపార నష్టం

ABOUT THE AUTHOR

...view details