ప్రకాశం జిల్లా గిద్దలూరులో అమ్మవారిశాలలో దేవిశరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా... నేడు అమ్మవారు ధనలక్ష్మిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. కోటి 16 లక్షల రూపాయల విలువైన నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా శరన్నవరాత్రులు... ధనలక్ష్మి అలంకారంలో దర్శనం - ప్రకాశం జిల్లా నేటి వార్తలు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో దేవిశరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఈరోజు అమ్మవారు ధనలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ధనలక్ష్మి అలంకారంలో దర్శనం