గిద్దలూరులో భారీ వర్షం కురిసింది. మండలంలో ఉన్న రెవెన్యూ కార్యాలయంలో వర్షపు నీరు నిలిచిపోయి నీటికుంటలా తయారైంది.
gidhaluru-mro-office-problems
By
Published : Jul 23, 2019, 6:01 PM IST
భారీ వర్షంతో నీటికుంటలా తయారైన రెవెన్యూ కార్యాలయం
ప్రకాశం జిల్లా గిద్దలూరులో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం వర్షపు నీటితో నిండిపోయింది. వర్షం కురిసినప్పుడల్లా ఇలానే జరుగుతున్నా...అధికారులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.