పేకాట ఆడుతున్న వ్యక్తులను ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్టూరు సమీపంలో పేకాట శిబిరం పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 7,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మార్టూరు ఎస్.ఐ శివకుమార్ తెలిపారు.
మార్టూరులో పేకాటరాయుళ్ల అరెస్ట్.. 7,500 నగదు స్వాధీనం - gamblers arrested in marttur 7500 cash seized
పేకాట ఆడుతున్న వ్యక్తులను ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
gamblers arrested in marttur 7500 cash seized