Prakasam district Accident News: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. గొల్లపల్లి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులు యర్రగొండపాలెం మండలం గోళ్లవిడిపి వాసులుగా గుర్తించారు.
క్వారీలో రాయి పడి ఇద్దరు దుర్మరణం