ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనాడు ఆధ్వర్యంలో పాపాయిు ఆరోగ్యమస్తు - awereness program

చిన్నారుల ఆరోగ్యసంరక్షణపై 'ఆరోగ్యమస్తు' పేరుతో ఈనాడు వసుంధర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో అధిక సంఖ్యలో తల్లులు పాల్గొన్నారు.

eenadu vasundhara conducted awereness program on child care about pampers at ongole in prakasham

By

Published : Sep 1, 2019, 12:13 PM IST

ఒంగోలులో ఈనాడు ఆధ్వర్యంలో పాపాయిు ఆరోగ్యమస్తు కార్యక్రమం

పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రపాలు తప్పనిసరిగా అందించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరక్టర్‌ విశాలాక్షి అన్నారు.ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఈనాడు వసుంధర-పాంపర్స్ ఆధ్వర్యంలో జరిగిన పాపాయి ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.పిసిపిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఈనాడు వసుధర నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ఆమె అభినందించారు.పసిపిల్లల మూత్రవిసర్జన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ఎలాంటి పాంపర్స్ వాడాలో తల్లులు అవగాహాన పెంచుకోవాలని పిల్లల వైద్య నిపుణరాలు డా.ఏనుగంటి ఆశా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాంపర్స్ రీజనల్‌ మేనేజర్‌ శర్మ,ఈనాడు ఒంగోలు యూనిట్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details