ప్రకాశం జిల్లా పర్చూరులో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా సాగుతున్నాయి. పోలీస్ స్టేషన్ బజార్లోని రాములవారి గుడి సమీపంలో నరిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మీసుధ దంపతుల ఆధ్వర్యంలో మూడేళ్లుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి పందిరిలో దసరా వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మహిళలు కలిసాలతో ఊరేగింపు చేశారు. వివిధ దేవాతామూర్తుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
పర్చూరులో... దేవీ నవరాత్రి ఉత్సవాలు - దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
ప్రకాశంజిల్లా పర్చూరులో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నరిశెట్టి వెంకటేశ్వర్లు,లక్ష్మీసుధ దంపతుల ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.
పర్చూరులో..దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు