ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాటరీ పద్ధతిలో ఇళ్ల పట్టాల కేటాయింపులు - addanki latest news

అర్హులైన పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి... సామాజిక వర్గాల వారీగా లాటరీ విధానాన్ని అద్దంకిలో నిర్వహించారు.

distribution of rails in lottery mode in addanki
లాటరీ పద్ధతిలో పాల్గొన్న అధికారులు వైకాపా నాయకులు,

By

Published : Jun 11, 2020, 8:32 PM IST

సామాజిక వర్గాల వారీగా లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు కార్యక్రమం ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగింది. స్థానిక వైకాపా ఇంఛార్జ్​ బాచిన కృష్ణచైతన్య, మున్సిపల్​ కమిషనర్​ ఫజులుల్లా, ఎమ్మార్వో సీతారామయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details