'ఐక్యంగా పోరాడితేనే చీరాల జిల్లా సాధ్యం' - cheerala
ఐక్యంగా పోరాడితేనే చీరాల జిల్లా...కేంద్రంగా ఏర్పాటు సాధ్యమవుతుందని ఐకాస సమన్వయకర్త తాడివలస దేవరాజు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన హర్షనీయమన్నారు. చీరాల జిల్లా కేంద్రంకావాల్సిన అన్ని వసతులున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
demand-for-special-dist
.