ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా శరన్నవరాత్రులు... 108 రకాల నైవేథ్యం - devotional in prakasham district

ప్రకాశం జిల్లాలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో అమ్మవారు వివిధరూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేటపాలెంలోని కన్యకపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ వాసవి అమ్మవారికి 108 రకాల నైవేథ్యాలతో నివేదన సమర్పించారు.

DASARA SPECIAL SPECIAL OFFERINGS TO GODDESS DURGA 108  NIVEDANA AS PART OF POOJA
DASARA SPECIAL SPECIAL OFFERINGS TO GODDESS DURGA 108 NIVEDANA AS PART OF POOJA

By

Published : Oct 12, 2021, 11:10 AM IST

దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో అమ్మవారు వివిధరూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేటపాలెంలోని కన్యకపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీ వాసవి అమ్మవారికి 108 నైవేథ్యాలతో నివేదన సమర్పించారు. పులిహోర, పొంగలి నుంచి అన్నిరకాల మిఠాయిలను అమ్మవారికి మహిళలు సమర్పించారు. విరూపాక్ష యువజన సంఘం ఆధ్వర్యంలో బాలబాలికల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details