ప్రకాశంజిల్లా దర్శి నియోజకవర్గంలో రోజురోజుకి కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్నారు. నియోజకవర్గంలో దర్శిలో అత్యధికంగా 145 కరోనా కేసులు నిర్ధరణ కాగా.. దొనకొండలో అత్యల్పంగా 24కేసులు నమోదయ్యాయి. దర్శిలో 145 ,తాళ్లూరులో 33కేసులు, గంగవరంలో 44 కేసులు, ముండ్లమూరులో 48, కురిచేడులో 82 , దొనకొండలో 24 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
దర్శిలో కరోనా విజృంభణ.. - దర్శిలో కరోనా
ప్రకాశంజిల్లా దర్శి నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. దర్శిలో అత్యధికంగా 145 కరోనా కేసులు నమోదయ్యాయి.
దర్శిలో కరోనా