ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలోని.. జిల్లాపరిషత్ హైస్కూల్లో.. చదువుతున్న 11 మంది విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. మారెళ్ళలో ఇద్దరు విద్యార్థులకు, గంగన్నపాలెంలో ముగ్గురు విద్యార్థులకు, సుంకరవారిపాలెంలో ఆరుగురు విద్యార్థులకు కరోనా లక్షణాలు కనబడటంతో వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఆ హైస్కూల్లో 11 మంది విద్యార్థులకు కరోనా..! - ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు
మారెళ్ల గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.
corona cases in prakasam district