ముదిరిన చీరాల వివాదం - tdp
ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ సమావేశం రసాభాసగా జరిగింది. ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు, తెదేపా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పార్టీలో గెలిచి చైర్మన్ అయిన రమేష్ బాబును రాజీనామా చేయాలని తెదేపా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
రసాభాసగా చీరాల మున్సిపల్ సమావేశం