ప్రకాశం జిల్లా మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామి దర్శనం కోసం ఆలయంలో భక్తులు బారులు తీరారు. దేవాలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఓ యువతి చేసిన భరత నాట్యం భక్తులను ఆకట్టుకుంది. స్థానిక డాక్టర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.
వైభవంగా శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు - bharata natyam
మార్కాపురంలో శ్రీ లక్ష్మీ కేశవస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
బ్రహ్మోత్సవాలు