ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ - statues of vinayaka

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో... ఎకో ఫ్రెండ్లీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ హితంగా పండగ జరుపుకోవాలని అవగాహన కల్పించారు.

స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

By

Published : Sep 1, 2019, 11:31 PM IST

స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఎకో ఫ్రెండ్లీ స్వచ్ఛంద సేవా సంస్థ వారు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. స్వయంగా స్థానిక కంభం చెరువులోని మట్టిని తీసుకొచ్చి విగ్రహాలు తయారుచేశారు. దాదాపు 2వేల వినాయక విగ్రహాలను తయారు చేసి స్థానిక ప్రజలకు గత పదేళ్లుగా అందజేస్తున్నారు. మట్టి విగ్రహాలు తయారుచేయడం... వాటిని పంపిణీ చేయడం కారణంగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నామని ఆ సంస్థ బాధ్యులు చెప్పారు. పర్యావరణ హితంగా... వినాయక చవితి చేస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details