ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం దేవస్థానానికి లక్ష విస్తరాకుల విరాళం - cheerala latest news

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీ భ్రమరాంబ సేవాసమితి సభ్యులు శ్రీశైలం దేవస్థానానికి లక్ష విస్తరాకులను విరాళంగా అందజేశారు.

bramaramba seva trust
శ్రీశైలం దేవస్థానానికి లక్ష విస్తరాకుల విరాళం

By

Published : Feb 26, 2021, 8:46 PM IST

ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీ భ్రమరాంబ సేవాసమితి సభ్యులు శ్రీశైలం దేవస్థానానికి లక్ష విస్తరాలకు విరాళంగా అందజేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నందున విస్తరాకులను అందించినట్లు సేవాసమితి సభ్యులు చెప్పారు. మహిళలు స్వయంగా చేతితో కుట్టిన విస్తరాకులను ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలకు పంపిస్తున్నట్లు భ్రమరాంబ సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details