ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణ సమీపంలోని ఎన్టీఆర్ నగర్ లో 3 ద్విచక్ర వాహనాలకు ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే ఆ 3 వాహనాలు.. అగ్నికి ఆహుతి అయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు ద్విచక్రవాహనాలు.. అగ్నికి ఆహుతి - bikes fired in prakasam dst
ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్లో 3 ద్విచక్రవాహనాలు కాలిబూడిదయ్యాయి. ఆకతాయిలు చేసినా పనా లేకుంటే ఎండకు కాలిపోయాయో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
biks fired in prakasam dst adanki reasons are not known