ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒంగోలు రిమ్స్​కు 50 మంచాలు, పరుపులు అందజేత - ongole rims latest news

ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో పడకలు దొరక్క కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలను గమనించిన స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి 50 మంచాలు, పరుపులు అందించారు.

beds donate for corona victims in ongole rims
ఒంగోలు రిమ్స్​కు 50 పడకలు అందజేత

By

Published : May 1, 2021, 7:56 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్​లో సరిపడా పడకలు లేక ఇబ్బందులు పడుతున్న బాధితులను దృష్టిలో ఉంచుకుని... స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అతని కుమారుడు మాగుంట రాఘవరెడ్డి 50 మంచాలు, పరుపులు ఆస్పత్రికి అందించారు. మాగుంట ఛారిటబుల్‌ ట్రస్టు సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మంచాలు, పరుపులతో పాటు ప్రతి రోజు 14 ఆక్సిజన్‌ సిలిండర్లనూ అందజేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details