అద్దంకిలో కరోనాపై అవగాహన సదస్సు - prakasham district latest news
కరోనా అంతం మన పంతం అంటూ... ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అద్దంకి లో కరోనా పై అవగాహన సదస్సు
ప్రకాశం జిల్లా అద్దంకిలో కరోనా అంతం మన పంతం అంటూ... ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారులు అద్దంకి ఎస్సై పాల్గొన్నారు. పట్టణ ప్రజలు మాస్కులు, ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌పై భయం వద్దు... అవగాహనతోనే అంతం చేద్దాం... అంటూ నినాదాలు చేశారు.