వక్తిగత శుభ్రత పాటించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కరోనా నేపథ్యంలో చిన్నగంజాంలోని అధికారుల సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. కరోనా రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
"కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కరోనా దరి చేరదు" - కరోనాపై చిన్నగంజాంలో అవగాహన సదస్సు
కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కరోనా దరి చేరదని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. కరోనాపై ఆయన చిన్నగంజాంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్