కార్యకర్తలకు పంచేందుకు తెదేపా నేతలు రవాణా చేస్తున్న టీ షర్టులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న టీ షర్టులతో పోలీసులు
By
Published : Mar 27, 2019, 3:01 PM IST
టీ షర్టుల పట్టివేత
ప్రకాశం జిల్లా మార్కాపురం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేస్తుండగా..భారీ ఎత్తున టీ షర్టులుపట్టుకున్నారు. విజయవాడ నుంచి మార్కాపురానికి ఆర్టీసీబస్సులో 4 బస్తాల్లోతరలిస్తున్న 2, 500 టీ షర్టులకు బిల్లులు లేని విషయాన్ని గుర్తించారు. ఇవి తెదేపా నేతలకు చెందినవిగా తేల్చారు.