ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతి వేడుకలను ఎస్సీ సంఘాల నాయకులు నిర్వహించారు. విగ్రహానికి పూల మాలలతో నివాళి అర్పించారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించారు.
సామాజిక దూరం పాటిస్తూ అంబేడ్కర్ జయంతి
ఎర్రగొండపాలెంలోని ఎస్సీ సంఘాలు అంబేడ్కర్ జయంతిని నిరాడంబరంగా నిర్వహించాయి. సామాజిక దూరం పాటించాయి.
ఎర్రగొండపాలెంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు