ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలో అదుపుతప్పి ద్విచక్ర వాహనం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన మస్తాన్ వలీగా పోలీసులు గుర్తించారు.
గోడను ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. ఒకరు మృతి - accident
మార్కాపురంలో ద్విచక్రవానం అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓవ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
cమమమ