గిద్దలూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ - undefined
గిద్దలూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హాల్‌చల్ చేశాడు. రైల్ ఇంజిన్ లోపలికి వెళ్లి హడావిడి చేశాడు. రైల్వే పోలీసులు మందలించారు.
railway-station
ప్రకాశం జిల్లా గిద్దలూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హాల్‌చల్ చేశాడు. రైల్ ఇంజిన్ లోపలికి వెళ్లి హడావిడి చేయగా రైల్వే పోలీసులు అతన్ని మందలించారు. సదరు వ్యక్తి మళ్లీ ఇంజిన్ ఎక్కి కరెంట్ తీగలు పట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
TAGGED:
railway station