ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గొల్లపల్లి వంతెన వద్ద శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లీ కూతుళ్లకు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రమాదంలో మృతిచెందిన నలుగురు మృతదేహాలను పంచనామా నిమిత్తం రిమ్స్ కి తరలించారు. తిరుమల దర్శనానికి ఈ కుటుంబంలో.. ఒక్క మగవారూ బతకలేదు. డ్రైవరు నిర్లక్ష్యం తమకు ఈ పరిస్థితి తెచ్చిందన్న బాధితులు.. కుటుంబ భవిష్యత్తు ఎలా అని ఆవేదన చెందుతున్నారు.
ప్రమాద బాధితులకు.. రిమ్స్‌లో కొనసాగుతున్న చికిత్స - ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గొల్లపల్లి వంతెన
గొల్లపల్లి వంతెన వద్ద జరిగిన ఘటనలో... గాయపడిన వారు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు.
గొల్లపల్లి వంతెన వద్ద ఘటన...ఒంగోలు రిమ్స్‌లో క్షతగాత్రులకు చికిత్స
TAGGED:
ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి