ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

14వ రోజుకు న్యాయవాదుల దీక్ష - DONT ADD PRAKHASHAM ,ONGOLE

కర్నూలులో హైకోర్టు బెంచ్​ ఏర్పాటు చేస్తే.. ప్రకాశం జిల్లాను కలపవద్దని ఆ జిల్లాకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాను అమరావతిలో విలీనం చేయాలన్నారు.

14వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహర దీక్షలు

By

Published : Mar 10, 2019, 8:59 PM IST

14వ రోజుకు చేరిన న్యాయవాదుల రిలే నిరాహర దీక్షలు
ప్రకాశం జిల్లా చీరాలలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు 14 రోజుకు చేరాయి.కర్నూలులోఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్​లో ప్రకాశం జిల్లాను కలపవద్దని న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో ప్రకాశం జిల్లాను విలీనం చేయాలన్నారు. బ్యాలెట్ రూపంలో ప్రజాభిప్రాయాలను సేకరించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details