ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తన భూమిలో సాగును అడ్డుకుంటున్నారని హైకోర్టులో మహిళ పిటిషన్‌ - land obstructions news in hc

hc
hc

By

Published : Sep 28, 2021, 12:10 PM IST

Updated : Sep 28, 2021, 7:28 PM IST

12:08 September 28

సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకున్నారన్న పిటిషనర్‌ న్యాయవాది

తన సాగులో ఉన్న భూమిని అక్రమంగా అధికారులు అడ్డుకుంటున్నారని నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన వృద్ధ మహిళ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు . 85 యేళ్ల వృద్ధురాలు సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు అక్రమంగా స్వాధీనపర్చుకుంటున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

ఇదీ చదవండి:Pawan tweet: 'వైకాపా ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు నాశనమవుతున్నాయి..'

Last Updated : Sep 28, 2021, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details