ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలే' - illegal supply

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకొని వాహనాలను స్వాదీనం చేసుకున్నారు.

'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలే'

By

Published : Jun 15, 2019, 8:58 PM IST

'ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలే'

అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు. చెన్నయి పాలెం, నందమ్మపురం గ్రామ శివారులో కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని స్థానిక అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో రెండు లారీలు, మూడు ట్రాకర్లు, డోజర్ స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. అక్రమ ఇసక రవాణాపై ఎప్పటికప్పుడు నిఘా పెంచి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details