నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వెటాడే నల్లూరు రవి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నాటు తుపాకి, 2 కత్తులు, నల్ల మందును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం అటవీ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతుండగా ఇతన్ని పట్టుకున్నారు.
అడవి జంతువులను వేటాడే వ్యక్తి అరెస్ట్ - నెల్లూరు జిల్లా తాజా వార్తలు
అడవి జంతువులను వేటాడేందుకు వచ్చిన వేటగాడిని వెంకటాపురం అటవీ ప్రాంతంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నాటు తుపాకీ, 2 కత్తులు, నల్ల మందు స్వాధీనం చేసుకున్నారు.
వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వెంకటాపురం అటవీ శాఖ పోలీసులు