నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ముఖ్య నేతలతో సమావేశం నెల్లూరు జిల్లా ఉదయగిరిలోఎమ్మెల్యే అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావు.. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.ఐదేళ్లలో భారీ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకోవాలని.. క్షమించాలని కోరారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో మంచి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు.తాను ఎమ్మెల్యేగా మళ్లీ ఎన్నికైతే ఉదయగిరి నియోజకవర్గాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడ చదవండి