నెల్లూరు లోక్సభ స్థానానికి సీపీఎం పోటీ - PARALAMENT
రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
By
Published : Mar 19, 2019, 6:39 PM IST
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన చెప్పారు. పార్టీ నేతలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.