సింహపురి ఆసుపత్రి ఇక నుంచి మెడికవర్ హాస్పిటల్! - సింహపురి ఆసుపత్రి పేరు మార్పు
నెల్లూరులోని సింహపురి హాస్పటల్ పేరును మెడికవర్ హాస్పిటల్‌గా మార్చుతున్నట్లు మెడికవర్ ఛైర్మన్ వెల్లడించారు. సింహపురి ఆసుపత్రిలో 80 శాతం వాటాను మెడికవర్ కొనగోలు చేసినట్లు ఆ సంస్థ ఛైర్మన్ అనిల్ కృష్ణ వివరించారు. త్వరలోనే నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
సింహపురి ఆసుపత్రి పేరు మార్పు