నెల్లూరు జిల్లాలో 141 మంది గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
17:15 August 17
నెల్లూరు జిల్లాలో గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
నెల్లూరు జిల్లాలో 141 మంది గ్రామ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని పంచాయతీ అధికారి ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి..
SUCHARITA: దిశ చట్టం కింద 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్: హోం మంత్రి
Last Updated : Aug 17, 2021, 6:19 PM IST