ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకట్టుకుంటోన్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన - nellore latest updates

నెల్లూరులో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంటోంది. నగరంలోని ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాధికారి జనార్ధన్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 530కి పైగా నమూనాలు ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు ఆకట్టుకుంటున్నాయి.

science fair in nellore
నెల్లూరులో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

By

Published : Jan 7, 2020, 10:46 PM IST

ఆకట్టుకుంటోన్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

.

ABOUT THE AUTHOR

...view details