Accident: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చేడిమాల సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర.. ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Accident: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి - nellore district crime news
Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఇదీ చదవండి:
Last Updated : Feb 17, 2022, 3:33 AM IST