నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ద్వారా 420 క్యూసెక్కుల నీటిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విడుదల చేయించారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఉత్తరకాలువ ద్వారా సాగయ్యే చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన మాట మేరకు వరుసగా రెండో ఏడాది నాన్ డెల్టా పరిధిలోని ఉత్తరకాలువ రైతులకు నీరు అందించారు. వారి సాగుకు అవసరమైన ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్న మంత్రికి నియోజకవర్గ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సోమశిల జలాశయం ద్వారా ఉత్తర కాలువకు నీరు విడుదల - సోమశిల జలాశయం
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ద్వారా 420 క్యూసెక్కుల నీటిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విడుదల చేయించారు.
మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి