ఇసుక రవాణాను ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో భవన నిర్మాణ కార్మికుల ఆందోళనకు దిగారు. నగరంలోని కొండాయపాలెం గేటు నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న తమ బాధలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు.
''ప్రభుత్వం ఇసుక రవాణాను పునరుద్ధరించాలి''
నెల్లూరులో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఇసుక రవాణాను ప్రభుత్వం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఆందోళన