నెల్లూరులో రాష్ట్రపతి - arrives
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నెల్లూరు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అక్షర విద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి
రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నెల్లూరు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లారు. అనంతరం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకటాచలం బయల్దేరివెళ్లారు. అక్షర విద్యాలయానికి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి స్వర్ణభారతి ట్రస్ట్‌కు వెళ్తారు. రాష్ట్రపతి పర్యటనలో మంత్రులు సోమిరెడ్డి, నారాయణ పాల్గొననున్నారు.
Last Updated : Feb 22, 2019, 11:25 AM IST