నెల్లూరులో రాష్ట్రపతి - nellore'
నెల్లూరు జిల్లాలో రాష్ట్రపతి పర్యటన ఆరంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి వెంకటాచలంలోని అక్షర విద్యాలయానికి చేరుకున్నారు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
నెల్లూరు జిల్లాలో రాష్ట్రపతి పర్యటన ఆరంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి వెంకటాచలంలోని అక్షర విద్యాలయానికి చేరుకున్నారు. అక్కడి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. స్వర్ణభారతి ట్రస్టు 18వ వార్షికోత్సవంలో భారత ప్రథమ మహిళ సావిత్రి కోవింద్‌తో కలిసి పాల్గొన్నారు. మంత్రులు సోమిరెడ్డి, అమర్నాథ్రెడ్డి, ఎంపీ హరిబాబు తదితరులు హాజరయ్యారు.