Postal Employee Cheating: నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడు గ్రామానికి చెందిన పోస్టల్ ఉద్యోగి అంకమ్మ రాజు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షలు రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించకపోగా.. తమ డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోస్టల్ ఉద్యోగి అంకమ రాజు పరారీలో ఉన్నాడు. దీనిపై అంకమ్మ రాజు అన్న మల్లికార్జున మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్లో నా తమ్ముడు మధ్యవర్తిగా ఉన్నాడని.. 25 మంది బెట్టింగులు వేసి నగదును పోగొట్టుకుని ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు.. పీఎస్లో బాధితుల ఫిర్యాదు - నెల్లూరు జిల్లా ఏఎస్ పేటగుడిపాడు పోస్టల్ ఉద్యోగి
Postal Employee Job Cheating : నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం గుడిపాడు గ్రామానికి చెందిన పోస్టల్ ఉద్యోగి అంకమ్మ రాజు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేసే మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పోస్టల్ ఉద్యోగి అంకమ రాజు పరారీలో ఉన్నాడు.
Postal employee