నెల్లూరు జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో పోలీసులు రూ.3.34లక్షల విలువైన గుట్కాలు,హాన్స్లను పట్టుకున్నారు. బెంగుళూరు నుండి ప్రైవేటు బస్సులలో తరలిస్తోన్న ముగ్గురిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసునమోదు చేసి, ఒక ఆటోను స్వాధీనపరుచుకున్నారు.
3లక్షల విలువైన గుట్కా పట్టివేత - nellor district
అక్రమంగా తరలిస్తున్న రూ.3.34లక్షల విలువైన గుట్కాలు, హాన్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
police seized huge of hans at nayudupeta in nellor district