నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భార్యను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నాయుడుపేటలో ధీరజ్ కుమార్ రెడ్డి,గోమతి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం భార్యభర్తల నడుమ వివాదం నెలకొంది. భార్యను జిమ్ చేసే బెల్ట్ తో గొంతుకు బిగించి ధీరజ్ హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్య గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా.. స్వగ్రామం తమిళనాడుకు తరలించాడు. హత్యను పోలీసులు చేధించి నిందితుడిని అరెస్టు చేశారు.
భార్యను చంపిన వ్యక్తి అరెస్టు - arrest
నాయుడుపేటలో ఆదివారం భార్యను చంపిన వ్యక్తిని.. పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
అరెస్టు