ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైబరాబాద్ పోలీసులకు విద్యార్థుల ధన్యవాదాలు - priyanka reddy rape and murder

దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లా లోతువానిగుంట ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మిఠాయిలు పంచిపెట్టి సంతోషం వ్యక్తం చేశారు.

people celebrating for disha  inccident at nellore district
చప్పట్లు కొడుతున్న విద్యార్థులు

By

Published : Dec 6, 2019, 6:24 PM IST

సైబరాబాద్ పోలీసులకు విద్యార్థుల ధన్యవాదాలు

దిశ ఉదంతంపై నెల్లూరు జిల్లా లోతువానిగుంట ఉన్నత పాఠశాలలో... మిఠాయిలు పంచిపెట్టి సంతోషాన్ని పంచుకున్నారు. చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి విద్యార్థి కరాటే, కుంగ్​ఫూ శిక్షణ తీసుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details