అట్టహాసంగా 'పసుపు-కుంకుమ' - పసుపు-కుంకుమ
నెల్లూరు జిల్లా తాళ్లవాయిపాడులో పండగ వాతావరణం నెలకొంది. పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేశారు.
pasupu kumkuma
నెల్లూరు జిల్లా తాళ్లవాయిపాడులో పండగ వాతావరణం నెలకొంది. పసుపు-కుంకుమ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రంగవల్లులు, ద్వారాలకు అరటి తోరణాలతో సుందరంగా అలంకరించారు. భోజనాలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి మరవలేనిదని నుడా డైరెక్టర్ గూడూరు రఘునాథరెడ్డి కొనియాడారు.
pasupu kumkuma