నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపురు గ్రామంలో వెలసిన ముత్యాలమ్మ దేవస్థానం నూతన ఛైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కరోనా మహమ్మారి వలన అమలులో ఉన్న లాక్ డౌన్ నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేసినట్లు కమిటీసభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గా వేమారెడ్డి మురళిమనోహర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గూడూరు నియోజకవర్గంలో అవినీతి రాజకీయాలకు చెక్ పెట్టేందుకు పోరాటం ప్రారంభమైందని వైకాపా రాష్ట్ర నాయకుడు పెర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ముత్యాలమ్మ దేవస్థానం నూతన కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం - chillakuru temple committe members elected
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని ముత్యాలమ్మ దేవస్థానంల నూతన కమిటీ సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైకాపా రాష్ట్ర నాయకుడు పెర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.
nellore dst chillakallore mandal muthyalamma temple committee members elected