తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలంటూ.. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మంత్రులు ప్రచారం నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, బాలినేని శ్రీనివాస్, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
తిరుపతి ఉప ఎన్నికలో మంత్రుల ప్రచారం - ysrcp campaign in tirupathi by elections
తిరుపతి ఉపఎన్నికకు సంబంధించి మంత్రులు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ministers campaign in Tirupati by elections