నెల్లూరులోని పార్కులను అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్కును మంత్రి అధికారులతో కలిసి సందర్శించారు. పార్కులోని స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫౌంటెన్, ఆట వస్తువులను మంత్రి పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కును ఆధునికరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కులను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తాం: మంత్రి అనిల్ కుమార్ - నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో మంత్రి అనిల్
నెల్లూరు నగరంలో పార్కులను అభివృద్ధి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. చిల్డ్రన్స్ పార్కును అధికారులతో కలిసి సందర్శించారు.
minister visit children park
TAGGED:
నెల్లూరు జిల్లా వార్తలు