నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో మానసిక వికలాంగుల స్కూల్లో పవన్ కుమార్ (43) అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవల చేసిన కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చింది. విషయాన్ని గమనించిన స్దానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మానసిక వికలాంగుల స్కూల్ బాత్ రూమ్లో ఉద్యోగి మృతి - నెల్లూరు జిల్లా
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మానసిక వికలాంగుల స్కూల్ ఉద్యోగి గుండెపోటుతో బాత్ రూములోనే మృతి చెందారు.
బాత్ రూమ్ లో మానసిక వికలాంగుల స్కూల్ ఉద్యోగి మృతి