ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాఘవపురంలో ఘర్షణ... ఒకరు మృతి - man death in nellore district

నెల్లూరు జిల్లా కోట మండలంలోని రాఘవపురం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

man death in a quarreling at raghavapuram
రాఘవపురంలో ఘర్షణ

By

Published : May 7, 2021, 8:26 PM IST

నెల్లూరు జిల్లా కోట మండలంలోని రాఘవపురం గ్రామంలో వైకాపాకు చెందిన రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో అనిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... గొడవను అడ్డుకోబోయిన అనిల్ తండ్రికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలు కాగా... ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details