ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభయానుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేకం - timmajikandriga lord venkateswara temple latest news

తిమ్మాజీఖండ్రిగలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక వేడుకలు ఘనంగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

kumbhabisekham done in timmaji kandriga in nellore district
అభయానుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం

By

Published : Aug 30, 2020, 6:28 PM IST

నాయుడుపేట మండలం తిమ్మాజీఖండ్రిగలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న అభయానుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేద పండితులు సాంప్రదాయం ప్రకారం పూజలు జరిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details